పిల్లల జీవితాలను మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. కానీ ఆమె కేవలం దారి చూపి వదిలేయట్లేదు. ఎలా నిలదొక్కుకోవాలో కూడా నేర్పిస్తోంది. అందుకే ఆమె పిల్లల ఫేవరెట్ అయ్యింది.
ఆమెది సాధారణ కుటుంబం. తండ్రి ఆటోడ్రైవర్. ఈ కొవిడ్ సమయంలో తనూ సాయం చేయాలనుకుంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఆమే.. హబీ బున్నిసా.