comparemela.com

Latest Breaking News On - హ జ ర బ ద ఉప ఎన న క - Page 1 : comparemela.com

Eatala Rajendar: నేను పేదల గొంతుకను గెలిపించండి: ఈటల

ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు Eatala Rajendar నేను పేదల గొంతుకను.. గెలిపించండి ఈటల

Huzurabad By Election: ఉప సమరం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం

Huzurabad By Election: నువ్వా నేనా !

రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు Huzurabad By Election  నువ్వా. నేనా..

Huzurabad Bypoll 2021: Balka Suman Challenges Revanth Reddy Gets Deposit

కమలాపూర్‌: ‘నువ్వు పీసీసీ అధ్యక్షుడివి అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. నీకు దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ తెచ్చుకో’అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా రేవంత్‌రెడ్డి.. తెలంగాణ లో అక్కడక్కడ సభలు పెడుతున్నావు. కానీ, హుజూరాబాద్‌

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.