గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి రవికిరణ్‌కు బంగారు బిస్కట్లు తక్కువ ధరకు ఇస్తామని చీరాలకు చెందిన ప్రతాప్ ఆశ చూపాడు. అది నమ్మిన రివికిరణ్ డబ్బుతో వచ్చాడు.. Crime news తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం