టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. Malla Reddy Vs Revanth ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు మల్లారెడ్డి