రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ, భవిష్యత్తు టెక్నాలజీలతో మెరుగైన సత్వర పౌరసేవలే లక్ష్యంగా తెలంగాణ ఐటీ విధానం 2021-2026 విడుదలైంది. వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్ రంగాల్లో 5 ఏళ్లలో మేటిగా ఐటీ
ప్రధానాంశాలు
ఈటలకు మిగిలేది ఓటమే
హుజూరాబాద్‌లో తెరాసకే సంపూర్ణ మద్దతు
ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా తమవైపే ఉన్నారని, ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈటల రాజేందర్‌కు మిగిలేది ఓటమేనని పేర్కొన్నారు. ఆయన తెరాస ప్రధాన కార్యదర్శులతో హైదరా
KTR Launches Pink Book For investors sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.
నడవని నడవాలు
వరంగల్, నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్ల సాకారం ఎప్పుడో!
11,500 ఎకరాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధత
ఆరేళ్ల కిందటే కేంద్రానికి ప్రతిపాదనలు
ఇప్పటికీ రాని అనుమతులు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రతిపాదించిన హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్- నాగ్‌పుర్ పారిశ్రామిక నడవా (కారిడార్)లు ఇంకా కాగితాలపైనే నానుతున్నాయి. వీటి కోసం రాష�
ఆర్థిక సేవల్లోనూ మేటి తెలంగాణ
కరోనా సమయంలోనూ భారీగా పెట్టుబడులు
గోల్డ్‌మ్యాన్ శాక్స్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఐటీ, ఔషధ, ఆతిథ్య రంగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమల రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇక్కడ ఉన్న అనుకూలతల వల్ల పలు ప్రసిద్ధ బ్యాంకింగ్ సంస్థలు రాష్ట్రంలో తమ క�