comparemela.com

Latest Breaking News On - அப் செய்தி - Page 8 : comparemela.com

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భాజపాకే

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భాజపాకే ఉన్నాయని, పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, భాజపా సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. ‘తెలంగాణను పాలించే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భాజపాకే

తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు

రాష్ట్రంలో తొలి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసు నమోదైంది. గత ఏప్రిల్‌ 3న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఉన్నట్లు సీసీఎంబీ తాజాగా గుర్తించింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నాని అమరావతిలో. తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు

బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది!

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్‌ కేసులు, మరణాల మాదిరిగానే ప్రతిరోజూ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల రేటు(0.66%)తో పోలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ మరణాల రేటు 6.8% అధికంగా . బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది!

జగన్‌ పాలనలో తిరోగమనమే

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు ఎవరూ జగన్‌ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ మినహా వారంతా ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారని వివరించారు. జగన్‌ పాలనలో తిరోగమనమే..

వైఎస్‌ను కించపరిస్తే ఊరుకోం

‘ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల కన్నీళ్లను చూసి, వారి బాధలు వింటే కదా కొవిడ్‌ బాధితుల అవస్థలు అర్థమయ్యేది. ప్రతీకార రాజకీయాలు, ఉప ఎన్నికల కోసం బయటకు రావడం.. ఒకట్రెండు కామెంట్లు చేసి వెళ్లిపోవడం. వైఎస్‌ను కించపరిస్తే ఊరుకోం

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.