రోగ నిరోధక శక్తి.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వివిధ పదార్థాల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని చిట్కాల గురించి ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. నిజానికి మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి స్థాయులు ఎక్కువే! అయితే కరోనా రోజురోజుకీ తన రూపం మార్చుకొని విరుచుకుపడుతుండడంతో దానికి తగ్గట్లుగా ఇమ్యూనిటీ స్
నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక
స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది.