జలుబు, శ్వాస సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం మేలు. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే అమైనో యాసిడ్‌కి ఔషధ గుణాలు. వెల్లుల్లి తింటే జలుబు పరార్
‘ఏంటీ.. ఈ వయసులో టెన్నిస్ ఆడాలనుకుంటున్నారా?. అసాధ్యం!’. ఇద్దరు పిల్లల తల్లైన రేఖ టెన్నిస్‌లో ప్రొఫెషనల్‌గా రాణించాలనుకున్నప్పుడు అందరూ అన్నమాటలివి. వాటిని పట్టించుకోలేదామె. పట్టుదలతో ఎన్నో కష్ట నష్టాలకోర్చి అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. ర్యాంకింగుల్లో 52వ స్థానాన్ని దక్కించుకుంది. సేవాపథంలోనూ తనదైన ముద్ర వేస్తోన్న ఆవిడే రేఖ బోయలపల్లి. ఆటల్లో గెలిచింది. సేవల�