ప్రాచీన ఆలయాలకు నెలవైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంస్కృత విశ్వవిద్యాలయమూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలోని ‘కేంద్రీయ సంస్కృత విద్యా పీఠమే’ సంస్కృత విశ్వవిద్యాలయంగా పేరు గడించింది. రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతి విశ్వవిద్యాలయం ఉండిపోగా, తెలంగాణకు ఏదీ లేకుండా పోయింది. వెలుగు చూడని జ్ఞానసంపద
బాలల జీవితంలో ప్రాథమిక విద్యార్థి దశ చాలా కీలకం. సరైన ప్రణాళిక లేకుండా 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విద్యాసంవత్సరంలోనే ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. 250 మీటర్ల పరిధిలో ఉండే ప్రాథమిక... ప్రాథమిక విద్యార్థులకు కష్టాలు
సహజ ప్రసవాలకన్నా గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్ కాన్పులు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. ప్రసవంకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే ప్రతి ఇద్దరు గర్భిణుల్లో ఒకరు సిజేరియన్(సి-సెక్షన్) పద్ధతిలో బిడ్డకు.. ఎడాపెడా సిజేరియన్లు
ఒక దేశ ఆర్థిక, సాంకేతిక పటిమకు, సైనిక సత్తాకు సెమీకండక్టర్లే ప్రతీకలు. వాటిని మైక్రోచిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్(ఐసీ)గానూ వ్యవహరిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), విద్యుత్ వాహనాలు(ఈవీలు), స్మార్ట్‌ఫోన్లు, కృత్రిమ.. సెమీకండక్టర్లలో స్వావలంబనే లక్ష్యం
ప్రపంచీకరణ తరవాత వ్యాపార రంగంలో పోటీ పెరిగింది. వినియోగదారుడి వస్తుసేవల ఎంపిక, సంతృప్తికి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాపార ధోరణిలో సైతం పలు మార్పులు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల హక్కులకు భంగం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాలను తీసుకొస్తున్నాయి హక్కుల రక్షణలో మనమెక్కడ?