ఒక దేశ ఆర్థిక, సాంకేతిక పటిమకు, సైనిక సత్తాకు సెమీకండక్టర్లే ప్రతీకలు. వాటిని మైక్రోచిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్(ఐసీ)గానూ వ్యవహరిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), విద్యుత్ వాహనాలు(ఈవీలు), స్మార్ట్‌ఫోన్లు, కృత్రిమ.... సెమీకండక్టర్లలో స్వావలంబనే లక్ష్యం