రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బహుజన భవన్‌గా మారుస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానిని దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా చేస్తామని చెప్పారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్కువగా తెలంగాణ నుంచే వచ్చేలా చూస్తామన్నారు. మ
బ్లాక్‌మెయిలర్, కబ్జాకోరు, దళారీ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇద్దరం రాజీనామా చేద్దాం
దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకంపై ఈనెల 27 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో కుటుంబాల వారీగా సర్వే చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతి గడపకూ వెళ్లాలి
హుజూరాబాద్‌లో తెరాస ఓడిపోతే తమ ప్రభుత్వం పడిపోదన్న కేటీఆర్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకొన్నారని, తనపై అధికార పార్టీ వారు ఎన్ని కుట్రలు చేసినా తన విజయం ఖాయమని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముందే ఓటమిని ఒప్పుకొన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్‌నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువజన నాయకుల ఇళ్ల వద్దకే పదవులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శంషాబాద్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు 20 నెలలు కష్టపడిన వారికే టికెట్లు