comparemela.com

Latest Breaking News On - Nternational telugu news - Page 5 : comparemela.com

Covaxin-Covishield Mixing: వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ఫలితాలు ఎలా ఉన్నాయి ?

వేర్వేరుగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను (ఒక్కో డోసు చొప్పున) తీసుకోవడం సురక్షితమని భారత వైద్య పరిశోధనా మండలి చేపట్టిన (ICMR) అధ్యయనం ద్వారా తెలుస్తోంది. Covaxin-Covishield Mixing వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ఫలితాలు ఎలా ఉన్నాయి..?

Corona: పలు రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్‌ ఫ్యాక్టర్ !

దేశంలో డెల్టా వేరియంట్ ఉనికి చాటుతోంది. మే నెలలో నాలుగు లక్షలు దాటిన కొత్త కేసులు ప్రస్తుతం 40 వేలకు అటూఇటుగా వెలుగుచూస్తున్నాయి. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న డెల్టా కారణంగా తాజా విజృంభణ నివురు గప్పిన నిప్పులా ఉంది. Corona పలు రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్‌ ఫ్యాక్టర్..

Pegasus spyware: ఆ వార్తా కథనాలు నిజమైతే పెగాసస్‌ తీవ్రమైందే సుప్రీం కీలక వ్యాఖ్యలు

దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ‘వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు సరైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైంది’ అంటూ విచారణలో భాగంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మ�

ఊపిరితిత్తుల కణజాలంతో మరింత ప్లస్‌!

ప్రధానాంశాలు Published : 28/06/2021 05:17 IST ఊపిరితిత్తుల కణజాలంతో మరింత ప్లస్‌! డెల్టా కొత్త రకం మొగ్గు అటే.. కరోనా కార్యాచరణ బృందం ఛైర్మన్‌ అరోడా వెల్లడి దిల్లీ: కరోనా వైరస్‌లోని మిగతా రకాలతో పోలిస్తే డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువగా పెనవేసుకుపోతోందని కొవిడ్‌-19 కార్యాచరణ బృందం (ఎన్‌టాగీ) అధిపతి ఎన్‌.కె.అరోడా తెలిపారు. అయితే దీన్నిబట్టి బాధితుల్లో ఇది తీవ్ర వ్�

కొత్తగా లాంబ్డా కలకలం!

ప్రధానాంశాలు Updated : 28/06/2021 06:55 IST Corona: కొత్తగా లాంబ్డా కలకలం! మరో రకం కరోనా.. 29 దేశాలకు వ్యాప్తి  ‘దృష్టి సారించాల్సిన రకం’గా  ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో లండన్‌: కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.