కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బోర్డు సమావేశాల నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. దీంతో జూమ్, గూగుల్ డ్యుయో వంటి వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. యూజర్స్ కోసం సదరు యాప్‌లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి. Zoom Focus Mode విద్యార్థులూ..ఇక మీ ‘ఫోకస్’ క్లా�
వాట్సాప్ యాప్ ద్వారా మనం ఇతరులకు పంపే ఫొటోలను యాప్‌లోనే ఎడిట్ చేసుకునే వీలుంటుంది. కానీ డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో లేకపోవడంతో ఫొటోను ప్రత్యేకంగా ఎడిట్ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట అలాంటి అవసరం లేకుండా ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లోనూ పరిచయం చేసింది. WhatsApp Web ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్
స్మార్ట్‌ఫోన్..కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే డివైజ్ మాత్రమే కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి పేమెంట్స్ దాకా అన్ని రకాల పనులు మొబైల్‌తో అయిపోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడికెళ్లినా..ఏ పనిచేస్తున్నా..స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అందుకే దాన్ని దొంగలు, సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం తప్పనిసరి. Smartphone Lock ఆండ్రాయిడ్ ఫోన్ లాకింగ్ ఫ�
ఫోన్, ల్యాప్‌టాప్, పీసీలను సుదూర కంప్యూటర్లతో అనుసంధానించే టూల్స్ కొత్తేమీ కాదు. చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి. కానీ ఇంటి నుంచి పని విధానం కొత్త ట్రెండ్‌గా మారటంతో ఇటీవల బాగా ఆదరణ Google Chrome క్రోమ్‌తోనూ దూర బంధం