వాట్సాప్ యాప్ ద్వారా మనం ఇతరులకు పంపే ఫొటోలను యాప్‌లోనే ఎడిట్ చేసుకునే వీలుంటుంది. కానీ డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో లేకపోవడంతో ఫొటోను ప్రత్యేకంగా ఎడిట్ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట అలాంటి అవసరం లేకుండా ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను డెస్క్‌టాప్, వెబ్ వెర్షన్‌లోనూ పరిచయం చేసింది... WhatsApp Web ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్