పామోలిన్‌లో కొనుగోళ్లు!
కమొడిటీస్ ఈ వారం
బంగారం, వెండి
పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.46,794 స్థాయి వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.46,284 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పైకి వెళితే రూ.47,305 సమీపంలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంసీఎక్స్ బుల్‌డెక్స్ జులై కాంట్రాక్టు ఈవారం రూ.14,669 కంటే ఎగువన ట్రేడ్‌కాకుంటే రూ.14,383; రూ.14,246 వరకు దిద్దుబాటు అవుతుందని భావ�
భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో 6.91 బిలియన్ డాలర్ల (సుమారు రూ.51439 కోట్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 79.14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.600 కోట్ల) బంగారం మాత్రమే దిగుమతి కావడం గమనార్హం. అప్పుడు కొవిడ్ లాక్‌డౌన్ సంపూర్ణంగా అమలు కావడం వల్లే, ఈసారి పసిడి దిగుమతి భారీగా పెరిగినట్లు కనిపి�