అఫ్గానిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళన కలిగించాయి. Afghanistan ఆ భారతీయులంతా సురక్షితమే..
అఫ్గాన్ పౌరుల కష్టాలను పాకిస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు మంచి వ్యాపారంగా మార్చుకొన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తామని చెబుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. మనుషుల స్మగ్లింగ్‌లో పాక్ వాసులు
దేశంలో కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న 36 వేల కేసులు.. 500కు పైగా మరణాలు సంభవించాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. India Corona కొత్త కేసులు, రికవరీలు..36 వేలు