అనుకున్నదంతా జరిగింది.. అయితే ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్‌లు అఫ్గాన్‌లో అధికారాన్ని అందుకోవడం గమనార్హం. అఫ్గాన్ ప్రభుత్వం Talibans అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌లు ఎలా గెలిచారు?
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి అస్తగతమైంది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ కీలక బృందంతో కలిసి దేశం విడిచివెళ్లినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. Afghanistan దేశం విడిచివెళ్లిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ..
కాబూల్‌లో పరిస్థతి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. నేటి ఉదయం తాలిబన్లు నగర శివార్లలోకి ప్రవేశించారు. దీంతో నగరం మొత్తం వారి గుప్పిట్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. తాలిబన్ల శాంతియుతంగా Taliban leaders head to presidential palace అఫ్గాన్ పాలన తాలిబన్ల హస్తగతం
సాయంకాలం వేళ.. తన సోదరి ఇంట్లో సరదాగా గడిపేందుకు వెళ్తోంది జహ్రా. వెంట ఆమె తల్లి, ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు. Afghan Women ఆ రోజుతో ‘ఆమె’ కలలన్నీ కుప్పకూలిపోయాయి..