దేశంలో కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న 36 వేల కేసులు.. 500కు పైగా మరణాలు సంభవించాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. India Corona కొత్త కేసులు, రికవరీలు..36 వేలు