హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి బలం రోజురోజుకూ పెరుగుతోందని, భారీ మెజారిటీతో ఉప ఎన్నికలో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెరాస పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో భారీ మెజారిటీ ఖాయం
అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులు స్వదేశం రావడానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన జవాను ఎంబడి సురేష్ సహకరించారు. ఆయన కాందహార్ నుంచి భారత్‌కు 62 మంది
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి
రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించాయి. వివిధ జిల్లాల నుంచి విడతల వారీగా ప్రగతిభవన్ దాకా చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సంఘాల నాయకులు ఆర్‌ఎల్.మూర్�