రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించాయి. వివిధ జిల్లాల నుంచి విడతల వారీగా ప్రగతిభవన్ దాకా చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సంఘాల నాయకులు ఆర్‌ఎల్.మూర్�