హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి బలం రోజురోజుకూ పెరుగుతోందని, భారీ మెజారిటీతో ఉప ఎన్నికలో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెరాస పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో భారీ మెజారిటీ ఖాయం
ప్రధానాంశాలు
హుజూరాబాద్‌లో కేటీఆర్ పోటీ చేయాలి: ఎంపీ అర్వింద్
జమ్మికుంట, న్యూస్‌టుడే: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాలు విసిరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్‌కున్న అధికార దాహం కోసమే హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయని.. ఆయన్ను సీఎంగా చేసేందుకే ఈటల రాజేందర్‌ను బయ�