comparemela.com

Page 6 - Cup Corona News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

మూగ యువతిపై అత్యాచారం

ఆ యువతికి మాటలు రావు.. కళ్లు సరిగా కనపడని అమ్మమ్మకు ఆసరాగా ఉండాలని వాళ్లింటికి వెళ్లింది. TS News: మూగ యువతిపై అత్యాచారం

ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌

శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు భారత క్రికెట్‌ జట్టు ముంబయిలో 14 రోజుల క్వారంటైన్‌లో గడపనుంది. జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలో శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌..

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఒడిశాలోని బరగఢ్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందినట్లు డీజీపీ అభయ్‌ తెలిపారు. ‘ఝాంజ్‌ రిజర్వు అటవీ ప్రాంతంలో భంజగుండ సమీపంలో జవాన్లు కూంబింగ్‌ చేపడుతున్నారు. జవాన్లను చూసి మావోయిస్టులు కాల్పులు జరపగా వారు ఎదురుకాల్పులకు దిగారు. ఆ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

TS News: పగలంతా ప్రజారవాణా

ఇకపై ఆటోవాలాలకు అధిక ఛార్జీలు చెల్లించక్కర్లేదు. పేదలు పాదాలకు పనిచెప్పనక్కర్లేదు. TS News: పగలంతా ప్రజారవాణా

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.