Sridevi Soda Center Official Trailer Out Now: సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Kangana Ranaut Instagram Account Hacked in China: తాజాగా అంతర్జాతీయ సమస్యలపై కూడా స్పందించింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ క్రమంలో మర్దన చేసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కూడా తప్పనిసరి.
సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటే.. మరికొందరు మాత్రం వీటిని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. లవ్‌బర్డ్స్ నయనతార-విఘ్నేష్ శివన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు..! తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎప్పుడూ ఫొటోల రూపంలో చెప్పడమే కానీ.. మాటల రూపంలో అధికారికంగా పంచుకుంది లేదు.