క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్ మరోసారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి Covid మళ్ళీ కొవిడ్ కల్లోలం
భారీ వర్షాలు, వరదల ధాటికి కేరళ, ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. కేరళ వరద బీభత్సం- దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్నులను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. విరుచుకుపడుతున్న విపత్తులు
పోషకాహార పరంగా భారత్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజా అంతర్జాతీయ క్షుద్బాధా సూచీ(116 దేశాలు)లో భారత్ 101వ స్థానంలో నిలిచింది. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పోషకాలతో సమతుల ఆరోగ్యం
దేశదేశాల్లో ఉత్పత్తి, విక్రయాలు జరిపే బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో సవ్యంగా పన్నులు కట్టకుండా తప్పించుకొంటున్నాయి. దీన్ని నివారించాలని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)’, జీ20 దేశాలు నిశ్చయించాయి. బహుళజాతి కంపెనీల పన్ను ఎగవేతలో పోటాపోటీ
టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం పాదుకొనేలా కొత్త సంస్థలను ప్రోత్సహించడం, తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడటానికి నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలు చేపట్టినట్లు సెప్టెంబర్ 15న కేంద్రం ప్రకటించింది. టెలికాం సంస్కరణలతో లాభమెంత?