భారీ వర్షాలు, వరదల ధాటికి కేరళ, ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. కేరళ వరద బీభత్సం- దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్నులను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. విరుచుకుపడుతున్న విపత్తులు