భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్‌లో వరస పౌర హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ పోలీసులు, సాయుధ బలగాలపై దాడులకు తెగబడ్డ ముష్కరులు ఇప్పుడు పంథా మార్చి, సాధారణ పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు... కశ్మీరంలో ఉన్మాద క్రీడ
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం గౌరవప్రదమైన సంఖ్యలో పతకాలు గెలుచుకోవడం ఎందరికో సంతృప్తి కలిగించింది. ఇటీవల ప్రకటించిన నోబెల్ బహుమతి విజేతల్లో ఒక్కరంటే ఒక్క భారతీయ శాస్త్రవేత్త లేకపోవడం. సృజనకు పట్టం కడితేనే నోబెల్ కిరీటం
మనుషులు లేకుండానే స్వయంగా ఎగిరే డ్రోన్ల సాంకేతిక నామం యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్). నేడు డ్రోన్లు యుద్ధ రంగాన్నే కాకుండా పౌర జీవితాన్నీ మార్చేస్తున్నాయి. 2020-21లో భారత్‌లో రూ.60 కోట్లుగా ఉన్న డ్రోన్ మార్కెట్ 2023-24కల్లా రూ.900 కోట్లకు పెరుగుతుందని అంచనా. బుల్లి విహంగాలకు కొత్త రెక్కలు
భారతదేశంలో బాలలకు, కౌమార ప్రాయంలోని వారికి త్వరలో కొవిడ్ టీకాల కార్యక్రమం మొదలు కాబోతోంది. ముందుగా ఈ నెల 20నుంచే 12-17 వయోవర్గంలోని వారికి జైకోవ్-డి టీకాలు వేస్తారని తెలుస్తోంది. సూది లేకుండా చర్మం ద్వారా ప్రతి డోసుకు మధ్య 28 రోజుల వ్యవధితో మొత్తం మూడు విడతలుగా ఈ టీకాను ఇస్తారు. చిన్నారులకూ కొవిడ్ టీకా రక్ష
ఎప్పటిలాగే ఈ ఏడాదీ అక్టోబరు 17న అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినం జరుపుకొంటున్నాం. ‘దారిద్య్రాన్ని రూపుమాపడానికి సమష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి, భూమండల పరిరక్షణకు అంకితం కావడం’- ఈ ఏడాది నినాదం. ఆర్థికానికి కొవిడ్ కాటు