రాజీనామా చేసి కూడా ప్రజల రుణం తీర్చుకుంటున్నందుకు గర్వపడుతున్నానని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక లోపే దళితబంధు పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షలు వినియోగించుకునే రాజీనామా చేసీ ప్రజల రుణం తీర్చుకుంటున్నా
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భృతిపై అఖిలపక్ష, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి
ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని తొలగించడానికి తక్షణ కారణం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోయినా పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే ఫలితాలే కారణమని తెలుస్తోంది. కరోనాను సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయ. ప్రధాన వర్గంగా ఉన్న పాటీదార్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండడం విజయ తీరాలకు చేర్చలేరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొనే నిర్మల్ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ సభను విజయవంతం చేయడం ద్వారా సత్తా చాటాలని పిలుపునిచ్చింది. అమిత్ షా సభకు భారీ జనసమీకరణ
ఈనెల 17న గజ్వేల్‌లో తలపెట్టిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోంది. గజ్వేల్ సీఎం నియోజకవర్గం కావడంతో ఇంద్రవెల్లి, రావిర్యాల సభలకు మించి జనసమీకరణ చేయాలని నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మకంగా గజ్వేల్ ‘దండోరా’ సభ