గిరిజనులకు ఆలవాలమైన ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేసే మంత్రి మల్లారెడ్డికి రెండు యూనివర్సిటీలను కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త అనుచిత వ్యాఖ్యల మంత్రికి విశ్వవిద్యాలయాలా?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన సతీమణి విజయమ్మ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ‘వైఎస్’ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం
స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా భారత చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్) తన వెబ్‌సైట్‌లో ఉంచిన దేశ నాయకుల ఫొటోల్లో జవహర్‌లాల్ నెహ్రూ చిత్రం లేకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ సంస్థ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, అమృతోత్సవాల ఫొటోల్లో నెహ్రూ చిత్రం ఏదీ?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది బ్లాక్‌మెయిలింగ్ నైజమని, సమాచారహక్కు చట్టాన్ని వాడుకొని పబ్బం గడుపుతున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో తాను మల్కాజిగిరి తెదేపా ఎంపీ అయినప్పటి నుంచి దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.., రేవంత్‌రెడ్డిది బెదిరింపుల నైజం
వరుసగా రెండు పర్యాయాలు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా.. ఆదాయం విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. కాషాయ పార్టీకి కాసుల పంట