కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొనే నిర్మల్ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ సభను విజయవంతం చేయడం ద్వారా సత్తా చాటాలని పిలుపునిచ్చింది. అమిత్ షా సభకు భారీ జనసమీకరణ