మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రస్తుతం తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. వివేకాకు ఆయన 40 ఏళ్లకుపైగా సన్నిహితుడిగా కొనసాగారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఆయన పేరు రెండోది. Viveka Murder Case: సన్నిహితులపై ప్రశ్నల వర్షం
సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి స్నేహితుడు బత్తిన సురేష్‌తో కలసి రోడ్డుమార్గంలో వెళుతుండగా. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంవద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటెయినర్ లారీని బలంగా ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాల�
Updated : 27/06/2021 12:44 IST
AP News: అత్తపై వేడి నూనె పోసిన కోడలు
గుడ్లవల్లూరు: కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు ఇవ్వనందుకు అత్తపై కోడలు హత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే గుడివాడ పరిధి మందపాడులోని ఇంట్లో నిద్రిస్తున్న అత్త చుక్కా లక్ష్మిపై కోడలు స్వరూప వేడి నూనె పోసింది. ‘జగనన్న చేయూత’ డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో కోడలు ఈ దారుణానికి పాల్పడింది. తీవ్రగాయాల పాలైన అత్�