సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యానాలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. TS News: మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు(62) (ప్రకాశన్న, దామదాదా) ఈ నెల 10న దండకారణ్యంలో గుండెపోటుతో మరణించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 11న అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేత కత్తి మోహన్‌రావు మృతి