comparemela.com

Latest Breaking News On - ధర మ న క ష ణద స - Page 1 : comparemela.com

Dharmana Krishnadas Ingurate Shooting Academy Srikakulam Dyanchand Jayanati

సాక్షి, శ్రీకాకుళం:  హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో  జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు  డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన�

AP Politics: పవన్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడు: ధర్మాన కృష్ణదాస్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడని, రాజకీయాల కోసం ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం చేనేత వస్త్ర ప్రదర్శనను AP Politics పవన్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడు ధర్మాన కృష్ణదాస్‌

Dharmana Krishnadas Comments About Fake Challans

సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్‌ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ  ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.