జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ వీరుడని.. ఆయనవి దిక్కుమాలిన మాటలని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. AP News పవన్ ప్యాకేజీ వీరుడు.. ఏపీ మంత్రి విమర్శలు
వైకాపాను, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. AP News పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది నారాయణస్వామి
గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో.. AP News గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానుల అడ్డగింత
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడని, రాజకీయాల కోసం ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం చేనేత వస్త్ర ప్రదర్శనను AP Politics పవన్ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడు ధర్మాన కృష్ణదాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ Janasena రహదారుల మరమ్మతులపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం నాదెండ్ల