ఇంతకాలం దక్షిణాసియాపై ఆధిపత్యం కోసం సమయాన్ని, డబ్బును పెట్టుబడిగా పెట్టిన చైనా కొత్త సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఎన్నో దశాబ్దాల తరవాత- అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చైనా ఆర్థిక వృద్ధి 2021లో నెమ్మదించింది. చైనాకు పొరుగు పోటు
ఓపక్క చుక్కలనంటుతున్న ఇంధన ధరలు, మరోవైపు ఇంతలంతలవుతున్న కర్బన ఉద్గారాల సమస్య. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎక్సైజ్ సుంకాల్లో కొంత మినహాయింపుతో పెట్రోలుపై లీటరుకు అయిదు రూపాయలు, పెట్రోధరలు భగ్గుమంటున్న వేళ.
ఆఫ్రికా ఖండంలోని బోట్స్‌వానాలో నవంబరు 11న, ఆ తరవాత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త రకం బి.1.1.529. ఒమిక్రాన్‌గా పిలుస్తున్న ఈ వైరస్ రకం భారతదేశంతో పాటు ప్రపంచాన్నే వణికిస్తోంది. అతి తక్కువ కాలంలోనే చాలా దేశాలకు వ్యాపించింది. రక్షణ చర్యలే తక్షణావసరం
జగద్విఖ్యాత గణితవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబరు 22వ తేదీని ఏటా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ‘అనంతంపై అవగాహన ఉన్నవాడు’గా రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అన్ని దేశాల పాఠ్యప్రణాళికల్లో గణితం. ఆధునిక జీవనానికి ఆలంబన