Stay updated with breaking news from మహ ళల . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. ముప్పు పసిగట్టండి ....
సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): ఒకరు భర్తకు తోడుగా పరిశ్రమ నడిపిస్తున్నారు. మరొకరు కట్టుకున్న వాడితో కష్టాన్ని పంచుకుంటున్నారు. కానీ వీరిద్దరి ప్రయాణం ఒక్క చోటే ఆగిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించి తామూ ఎదగాలనుకున్న మహిళ ఆశ అడియాస కాగా.. నెలకింత సంపాదించి భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయింది. మండలంలోని పద్మతు� ....
పేరుకే చిరుధాన్యాలు. అందించే ప్రయోజనాలు బోలెడు. ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి సిరిధాన్యాల్లో సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి. చిరుధాన్యాలతో. ఆరోగ్య సిరులు ....