చ ర ధ న య ల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from చ ర ధ న య ల . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In చ ర ధ న య ల Today - Breaking & Trending Today

చిరుధాన్యాలతో... ఆరోగ్య సిరులు!

పేరుకే చిరుధాన్యాలు. అందించే ప్రయోజనాలు బోలెడు. ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి  సిరిధాన్యాల్లో  సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి. చిరుధాన్యాలతో. ఆరోగ్య సిరులు ....

Foxtail Millet , Finger Millet , Pearl Millet , Born Yard Millet , చ ర ధ న య ల , బ ల , పచ చ మ ర , ఆర గ య , ప రయ జన ల , చ న ర ల , మహ ళల , క ర రల , ర గ , సజ జల , ఊదల ,

ఇక్కడ పాటలు దాచిపెడతారు

‘గడగడ ఉరిమే మిరుగం వచ్చే. ఏమి పెడదమే చిన్న కోడలా..’ అని మామ అంటే ‘కోరీకోరీ కొర్రలు పెడదాం. తలచి తలచి తైదలు వేద్దాం’ అంటూ కోడలు పిల్ల సమాధానమిచ్చింది. ఇంతలో పొరుగింటామె ‘రెండెడ్ల అరకకట్టి.. పచ్చజొన్న పెడితిమమ్మో’ అంటూ గొంతు సవరించుకుంది. భలే ఉన్నాయే ఈ జానపదాలన్నీ అని ముచ్చటపడుతున్నారా? ఇవేకాదు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ వెళ్తే వందలాది పల్లె పదాలెన్నో స్వాగతం పలుక ....

Sangareddy District , Village Welcome , Sangareddy District Region , Woman Farmers , Health Secret , Fold Songs , జ నపదగ త ల , చ ర ధ న య ల , జహ ర బ ద , మహ ళ ర త ల , ఆర గ య రహస , ప తప టల ,

Millets can combat obesity, reduce risk of developing heart disease: Study

సాక్షి, హైదరాబాద్‌: చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడతాయని ఇటీవలే నిర్ధారించిన మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించింది. చిరుధాన్యాలను తరచూ తినడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు, హానికారక ట్రైగ్లిజరైడ్స్‌ మోతాదునూ తగ్గిస్తాయంది. వివిధ దేశాలకు చెందిన ఐదు సంస్థలు ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో ....

New Study , Obesity Risk , Heart Diseases , చ ర ధ న య ల , யூ படிப்பு ,