మధ యప రద శ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from మధ యప రద శ . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In మధ యప రద శ Today - Breaking & Trending Today

MP farmer mines diamondsPanna for sixth time in two years

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక రైతుకు నిజంగా జాక్‌ పాట్‌ తగిలింది. రైతు భూమిలో అతి విలువైన వజ్రాలు పండుతున్నాయి. వినడానికి కొంచెం అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు జ‌రూర్‌పూర్ అనే గ్రామంలో ప్రకాశ్‌ మజుందార్  అనే రైతుకు  డైమండ్స్‌ రూపంలో అనుకోని అదృష్టం కలిసి వచ్చింది.  తాజాగా ప్రకాశ్‌కు 6. 47 క్యారెట్ ....

Nutan Jain , Panna District , Friday District Village , Guidelines As Price , Madhya Pradesh , మధ యప రద శ ,

Farmer found Diamond: ఆ రైతు పొలంలో వజ్రాలు పండుతాయ్‌..

భూమినే నమ్ముకున్న ఓ రైతును అదృష్టం వరించింది. తన వ్యవసాయ భూమిలో తాజాగా ఆ రైతుకు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది... Farmer found Diamond ఆ రైతు పొలంలో వజ్రాలు పండుతాయ్‌..  ....

District Office , Her Farm , Panna District Village , National News , Madhya Pradesh , జ త య వ ర తల , మధ యప రద శ , ర త , వజ ర ,

Dalit Sarpanch Kicked by Secretary In MP For Hoisting Flag Without Him

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్‌ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్‌పూర్‌లోని ధాంచీ గ్రామస్తులు..  స్థానిక పాఠశాలలో జాతీయ జెం� ....

Independence Day , Secretary Tiwari , Madhya Pradesh , Flag Hoisting , మధ యప రద శ , సర ప చ , స క ర టర , சுதந்திரம் நாள் , செயலாளர் திவாரி , மத்யா பிரதேஷ் ,

Madhya Pradesh Home Minister Says Govt Will Enact Laws Against Organized Crime

భోపాల్: మంద బలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పది మంది రౌడీలను వెంటేసుకుని ఓ గ్యాంగ్‌కు లీడర్‌ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతూ.. అడ్డు అదుపు లేకుండా ప్రర్తిస్తారు. అయితే ఇకపై గ్యాంగ్‌స్టర్‌గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసురానుంది. మధ్యప్రదేశ్‌లో వ్యవస్థీకృత నేరాలకు ....

Madhya Pradesh , Home Mishra , Land Mafia , Forest Mafia , Crime News , మధ యప రద శ , மத்யா பிரதேஷ் , நில மாஃபியா ,

MP 3 Friends Started a Tea Stall With Rs 3 Lakh Now Their Business Makes 100 Crore a Year

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆ ముగ్గురు మిత్రులకు సివిల్‌ సర్వెంట్‌ జాబ్‌ అంటే పిచ్చి. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. కానీ దురదృష్టం కొద్ది కోరుకున్న కొలువు చేజారింది. తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ ఎన్నాళ్లిలా ఉంటాం.. జీవితం అంటే ఇదే కాదు కదా అని వారికి వారే ధైర్యం చెప్పుకున్నారు. మరోసారి సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే ఆలోచన ....

Dubey Her , Madhya Pradesh , Civil Service , Bhai Wala , మధ యప రద శ , மத்யா பிரதேஷ் ,