ఏపీలో జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 100ను AP High Court జీవోలపై నూతన విధానం ఎందుకు? ఏపీ హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.. AP High Court తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే
ఏపీలోని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే రాష్ట్రంలో డ్రగ్స్ దందా జరుగుతోందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్ఐకి లేఖ రాస్తామని .. AP News వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి బొండా ఉమ
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. AP News ఇసుక అందుబాటులో లేకే కార్మికులు రోడ్డున పడ్డారు నాదెండ్ల మనోహర్