తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది. పరమ పవిత్రం.. శ్రీవారి ప్రసాదం
శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు AP News శ్రీవారి దర్శన టికెట్లు రూ.35వేలు.. ఆరుగురిపై కేసు నమోదు
తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. TTD సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.. AP High Court తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే