Live Breaking News & Updates on ఆప య యత

Stay updated with breaking news from ఆప య యత. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

స్టేటస్‌ పెట్టి.. స్టేటస్‌ లేదంటోంది

భోజనం చేసి, కొలీగ్స్‌తో పచార్లు చేస్తున్నా. దూరం నుంచి మావైపే వస్తున్న ఒకమ్మాయిని చూడగానే నా గుండె ఝల్లుమంది. అలాగే ఉండిపోయా. ‘ఈమధ్యే జాయినైంది. ఏంటలా కొరుక్కుతినేలా చూస్తున్నావ్‌. వెళ్దాం పదా’ కొలీగ్‌ పిలుపుతో ఈ లోకంలోకొచ్చా. జ్ఞాపకాలు పదిహేనేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి. స్టేటస్‌ పెట్టి.. స్టేటస్‌ లేదంటోంది ....

క ల గ , జ బ , ట చర , ప ర మ , అభ మ న , ఆప య యత , వ ట స ప , భ వ ద గ ల , ప చ , వ యక త ,

అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు!

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు ....

ప ర మ , ఆప య యత , వ హ , స బ ధ , సమస య ,

అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు!

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు ....

ప ర మ , ఆప య యత , వ హ , స బ ధ , సమస య ,

నా ఎదుగుదల.. నీ భిక్ష!

‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్‌ కోర్సు, వేసుకునే డ్రెస్‌, వాడే ఫోన్‌.. ప్రతీ విషయంలో. నా ఎదుగుదల.. నీ భిక్ష ....

4న , Birth Day Party , Banking Jobs , ఫ స బ క , య క స డ ట , బర త డ ప ర ట , ఆప య యత , అన బ ధ , త గ డ , Eenadu Etharam , Love Stories In Telugu , Manasulo Maata Yuvatarang , Success Stories In Telugu , Latest Fashions , New Trends , Op Stories , Elugu Top Stories , எதிர்பாராத நிகழ்ச்சி , வங்கி வேலைகள் ,