ఆన ల న తరగత News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from ఆన ల న తరగత . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In ఆన ల న తరగత Today - Breaking & Trending Today
పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎటు వైపు మొగ్గాల ....