Live Breaking News & Updates on பற்றாக்குறை பூஞ்சை
Stay updated with breaking news from பற்றாக்குறை பூஞ்சை. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో తెదేపా కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామేపల్లిలో. కామేపల్లిలో తెదేపా కార్యకర్త హత్య ....
ప్రయోజకులు కావాల్సిన వయసులో అయిదుగురు యువకులు కరుడుగట్టిన నేరస్థుల్లా మారారు. జల్సాల కోసం తొమ్మిది నెలల్లో ఆరుగురిని పాశవికంగా చంపారు. హత్యల ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తాము చంపిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. జల్సాల కోసం ఆరుగురి హత్య ....
అప్పుల బాధతో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ (జైరాంగూడ)కు. పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య ....
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ....
Multisystem Inflammatory Syndrome in Children (MIS-C) can lead to a multi-organ failure affecting the heart, lung, liver, and brain. Therefore, early detection of the syndrome is necessary. ....