Page 5 - கொரோனா உலகம் News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from கொரோனா உலகம். Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In கொரோனா உலகம் Today - Breaking & Trending Today

AP Government Released The Bulletin On Corona Virus

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 65,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,647 కు చేరింది.  గత 24 గంటల్లో 1,835 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు ....

New Delhi , Andhra Pradesh , Telangana Corona , States Corona , World Health Organization , Corona World , New Corona , Covid 19 , Medical And Health Department , ఆ ధ రప రద శ , కర న , புதியது டெல்ஹி , ஆந்திரா பிரதேஷ் , தெலுங்கானா கொரோனா , மாநிலங்களில் கொரோனா , உலகம் ஆரோக்கியம் ஆர்கநைஸேஶந் , கொரோனா உலகம் , புதியது கொரோனா ,

Covid - 19 Update : 1,535 New Corona Positive Cases Recorded In AP Last 24 Hours

Covid - 19 Update : ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా  వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు.  తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌  అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ....

Andhra Pradesh , New Delhi , Telangana Corona , States Corona , World Health Organization , Corona World , New Corona , Covid 19 , Andhra Pradesh , Positive Cases , State Health Department , World Health Organization , ஆந்திரா பிரதேஷ் , புதியது டெல்ஹி , தெலுங்கானா கொரோனா , மாநிலங்களில் கொரோனா , உலகம் ஆரோக்கியம் ஆர்கநைஸேஶந் , கொரோனா உலகம் , புதியது கொரோனா ,