World Dilli News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from World dilli. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In World Dilli Today - Breaking & Trending Today

Vaccination: భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం

కరోనా టీకా కార్యక్రమం కింద భారత్‌ శుక్రవారం రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఒక్కరోజే కోటిమందికి పైగా టీకా వేయించుకున్నారు. మనదేశం సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కరోనాపై జరుపుతోన్న పోరాటంలో భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెప్పు పొందింది.  Vaccination భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం ....

World Health Organization , World Dilli , Covid Vaccine , National News , క వ డ ట , వ య క స న షన , భ రత , జ త య వ ర తల ,