బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు!
తలపాగా. నిండైన ఆత్మగౌరవానికి నిదర్శనం. తమ ప్రాంత చిహ్నంగా మారిన రుచికరమైన బిర్యానీకీ తలపాగా పేరే పెట్టుకున్నారు తమిళనాడులోని దిండిగల్‌వాసులు.ఆ ఆత్మగౌరవానికి, మరింత సృజనాత్మకతను జోడించిన దీపిక ‘తలపాకట్టి బిర్యానీ’ రుచిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. కేవలం అయిదే సంవత్సరాల్లో రూ.200 కోట్ల వ్యాపారంగా మార్చారు.
తమిళనాడులోని దిండిగల్ వ�