హక్కుల నేత స్టాన్ స్వామి కన్నుమూత
ఎల్గార్ పరిషద్ కేసులో అక్టోబరులో అరెస్టు
అనారోగ్యంతో మే 29న ఆసుపత్రిలో చేరిక
గుండెపోటుతో కన్నుమూత
ప్రభుత్వ హత్యేనంటూ సామాజిక ఉద్యమకారుల ఆగ్రహం
ముంబయి: అడవి బిడ్డల హక్కుల కోసం మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమిస్తున్న స్టాన్ స్వామి(84) సోమవారం ముంబయిలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలు, బీమా-కోరేగావ్ కేసులో నేర�