LIVE Bharat Bandh Today News Update: The Situation of Patna and Darbhanga troubled; Know The Latest Situation of Bihar jagran.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from jagran.com Daily Mail and Mail on Sunday newspapers.
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాలు జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో ఐదు రాష్ట్రాల్లో జ్వరాలతో 100 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈజాబితాలో అత్యధికంగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది. ఈ జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ కూడా చేరింది. మూడువేల కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు.