కొండనాలుక్కి మందేస్తే, అమాంతం ఉన్న నాలుక ఊడిపోకూడదు. అలా చేసేది చికిత్సే కాదు. దేశంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట కేంద్ర సర్కారు తలకెత్తుకున్న తుక్కు విధానం అదే బాపతుగా పరువు మాస్తోంది. దేశవ్యాప్తంగా. వాహనాలకు మరణశాసనం
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో భారతదేశం ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉండేది. తరచూ ఆహార దిగుమతులే శరణ్యమయ్యేవి. పదేపదే ఆహార కొరతలు చుట్టుముట్టేవి. అప్పట్లో 33 కోట్లుగా ఉన్న భారత జనాభా నేడు. ఆధునిక పద్ధతుల్లో ధాన్యం నిల్వ
అత్యుత్తమ పాలనా విధానంగా పేరుగాంచిన ‘ప్రజాస్వామ్యం’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా వంటి నిరంకుశ శక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా పలు. పౌరహక్కులకు సంకెళ్లు
వంద సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉండగా, ఇప్పుడా సంఖ్య సుమారు నాలుగు వేలకు పడిపోయినట్లు అంచనా. ఒకప్పుడు తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతమంతా వ్యాపించి ఉండే పులులు, ప్రస్తుతం పదమూడు దేశాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ప్రకృతి, ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ 1986లో.. పెద్దపులికి కొరవడిన రక్షణ
అఫ్గానిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఇక అక్కడి నుంచి ఉగ్రమూకలు పొరుగు దేశాల్లోకి చొరబడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కశ్మీర్ సమస్యపై పాక్ పంథాను తాలిబన్లు సమర్థించడం భారత్‌లో అనుమానాలు పెంచింది. అఫ్గాన్ నుంచి తమ దేశాల్లోకి అస్థిరత వ్యాపించకుండా నివారించడానికి భారత్,. ఆచితూచి తాలిబన్ల అడుగులు