ఒక్క ఇండో-పసిఫిక్ ప్రాంతమనే కాదు, ప్రపంచమంతటా అమెరికాకు చైనా నుంచి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. మున్ముందు ప్రపంచంలో తానే అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా- హిందూ, పసిఫిక్ మహా సముద్ర జలాల్లో, హిమాలయాల్లో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. బీజింగ్‌ను .. ‘పంచనేత్ర’లో భారత్‌కూ భాగం
దేశాన్ని సాంకేతికంగా పటిష్ఠం చేయడంలో ఇంజినీరింగ్‌ది కీలక పాత్ర. గత ఒకటిన్నర దశాబ్దాల కాలంలో బీటెక్ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో. అవసరాలు తీర్చలేని సాంకేతిక విద్య
భిన్నత్వలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటుతున్న భారతదేశం- ప్రాచీన సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ కట్టడాలకు నిలయం. అపురూపమైన శిల్ప సంపదను కళ్లకు కట్టే ఆలయాలు, కనువిందు చారిత్రక సంపదకు నిర్లక్ష్యం చెదలు
ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు ప్రపంచంలో అతిపెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద పోషణ కేంద్రమైన పాకిస్థాన్ విషయంలో ఈ సామెత అక్షరాలా వర్తిస్తుంది. ‘మా ప్రప్రథమ లక్ష్యం పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయడమే’ అని అఫ్గానిస్థాన్‌లో చెలరేగిపోతున్న పాక్‌లో బుసకొడుతున్న ఉగ్రనాగు