ఓ ప్రముఖ ధారావాహికలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేసి, అలరిస్తున్నారు శ్రీముఖి, అవినాష్. ఈ వీడియోకి ‘మధ్యతరగతి కుటుంబ బాధలు’ అనే వ్యాఖ్యని జోడించారు. Social Look శ్రీముఖి మధ్యతరగతి కుటుంబ బాధలు.. కృతి అందమైన కళ్లు
‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గ